Share News

ఇళ్ల విక్రయాలో 4 శాతం క్షీణత

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:31 AM

దేశంలోని ప్రధాన నగరాల్లో గృహ విక్రయాల జోరుకు బ్రేక్‌ పడింది. నిరంతరం పెరుగుతున్న ఆస్తుల ధరలు...

ఇళ్ల విక్రయాలో 4 శాతం క్షీణత

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో గృహ విక్రయాల జోరుకు బ్రేక్‌ పడింది. నిరంతరం పెరుగుతున్న ఆస్తుల ధరలు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు వార్షిక ప్రతిపాదికన 4 శాతం క్షీణించాయి. ఈ నగరాల్లో గత ఏడాది జనవరి-మార్చి కాలంలో 88,361 యూనిట్లు విక్రయించగా ఇప్పుడవి 84,827 యూనిట్లకు పరిమితమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ తాజా నివేదికలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 05:31 AM