Share News

‘ఆటో’కి ఆగస్టు కిక్‌..

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:22 AM

దేశీయంగా ఆగస్టు నెలలో ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 35 శాతం వృద్ధి చెంది 4.5 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి....

‘ఆటో’కి ఆగస్టు కిక్‌..

అమ్మకాల్లో 35% వృద్ధి

న్యూఢిల్లీ: దేశీయంగా ఆగస్టు నెలలో ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 35 శాతం వృద్ధి చెంది 4.5 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, కియా అమ్మకాల్లో వృద్ధి ఇందుకు దోహదపడింది. గత ఏడాది జీఎ్‌సటీ రేటు తగ్గింపు, ఆదాయ పన్ను ప్రయోజనం, రెపో రెటు తగ్గింపు ద్వారా వచ్చిన ఊపుతో ఆటోమోటివ్‌ పరిశ్రమ ప్రయోజనం పొందుతూనే ఉందని, ఇప్పుడు ఆశావాదంతో పండగ సీజన్‌లోకి ప్రవేశిస్తోందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) పార్థో బెనర్జీ పేర్కొన్నారు.

ఆగస్టులో మొత్తం విక్రయాలు

కంపెనీ 2026 వృద్ధి (%)

మారుతి సుజుకీ 2,19,220 21.3

హ్యుండయ్‌ మోటార్‌ 65,796 8.8

మహీంద్రా 1,07,648 42

టాటా మోటార్స్‌ పీవీ 67,753 56

టాటా మోటార్స్‌ సీవీ 44,411 49

నిస్సాన్‌ మోటార్‌ 9,350 2.2

టయోటా కిర్లోస్కర్‌ 32,842 10

హోండా కార్స్‌ 7,508 10.88

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ 7,508 14

అశోక్‌ లేలాండ్‌ 21,038 38

ఫోర్స్‌ మోటార్స్‌ 3,721 62

టూ వీలర్స్‌

హోండా మోటార్‌సైకిల్‌ 5,79,162 8

బజాజ్‌ ఆటో 5,35,764 28

టీవీఎస్‌ మోటార్‌ 6,16,540 21

సుజుకీ మోటార్‌సైకిల్‌ 1,20,611 6

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 1,26,479 11

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 05:22 AM