Share News

ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్‌గా ప్రసన్న కుమార్‌

ABN , Publish Date - Feb 08 , 2026 | 02:05 AM

ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్‌గా డీ ప్రసన్న కుమార్‌ ఎన్నికయ్యారు...

ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్‌గా ప్రసన్న కుమార్‌

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్‌గా డీ ప్రసన్న కుమార్‌ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని ఐసీఏఐ భవన్‌లో ఈనెల 12న ప్రమాణం స్వీకారం చేయనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయన ఈ కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. వైజాగ్‌కు చెందిన ప్రసన్న కుమార్‌.. 1984లో చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ) పూర్తి చేశారు.

Also Read:

రెపో.. లేదు మార్పు

Updated Date - Feb 08 , 2026 | 02:05 AM