Share News

బాస్‌తో హ్యుండయ్‌ క్రెటా ఎలక్ర్టిక్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 02:49 AM

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) తన క్రెటా ఎలక్ర్టిక్‌ కారును కొనుగోలు చేసే కస్టమర్ల కోసం బ్యాటరీ-యాజ్‌-ఏ-సర్వీస్‌ (బాస్‌) మోడల్‌ను...

బాస్‌తో హ్యుండయ్‌ క్రెటా ఎలక్ర్టిక్‌

ప్రారంభ ధర రూ.10.99 లక్షలు

గుర్‌గ్రామ్‌: హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) తన క్రెటా ఎలక్ర్టిక్‌ కారును కొనుగోలు చేసే కస్టమర్ల కోసం బ్యాటరీ-యాజ్‌-ఏ-సర్వీస్‌ (బాస్‌) మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో క్రెటా ఎలక్ర్టిక్‌ను రూ.10.99 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చని, బ్యాటరీ ఈఎంఐ (నెలవారీ వాయిదా) కిలోమీటరుకు రూ.3.9 నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ పేర్కొంది. 51.4 కిలోవాట్‌ అవర్‌ (లాంగ్‌ రేంజ్‌), 42 కిలోవాట్‌ అవర్‌ (షార్ట్‌ రేంజ్‌) బ్యాటరీ ఆప్షన్లతో క్రెటా ఎలక్ర్టిక్‌ను హ్యుండయ్‌ అందిస్తోంది.

ఇవి కూడా చదవండి..

మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Updated Date - Jul 03 , 2026 | 02:49 AM