ఐపీఓకు హెచ్‌ఆర్‌వీ ఫార్మా!
ABN , Publish Date - Sep 27 , 2026 | 01:32 AM
హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌వీ ఫార్మా.. పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం...
హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌వీ ఫార్మా.. పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఈక్విరస్ క్యాపిటల్‌ను మర్చంట్ బ్యాంకర్లుగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కంపెనీ.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లకు పైగా నిధులు సమీకరించాలని భావిస్తోంది. సొంత తయారీ ప్లాంట్ లేకుండా బల్క్‌డ్రగ్, ఫార్ములేషన్స్ పరిష్కారాలను అందించే హెచ్‌ఆర్‌వీ ఫార్మాకు దేశంలో తొలి వర్చువల్ యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ) కంపెనీగా పేరుంది.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు