హెటిరో నుంచి జెనరిక్ సెమాగ్లుటైడ్
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:34 AM
జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజక్షన్ల అభివృద్ధి, రిజిస్ట్రేషన్, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్...
హైదరాబాద్: జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజక్షన్ల అభివృద్ధి, రిజిస్ట్రేషన్, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్, జర్మనీకి చెందిన ఫార్మా సంస్థ గేడియన్ రిక్టర్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద రెండు కంపెనీలు ఈ మధుమేహ నియంత్రణ, వెయిట్ లాస్ ఔషధాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాయి. ఈ మార్కెటింగ్ ద్వారా వచ్చే లాభాలను కూడ రెండు కంపెనీలు పంచుకుంటాయి.
ఇవి కూడా చదవండి..
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..