Share News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.20,351 కోట్లు

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:19 AM

గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.20,351 కోట్లు

ముంబై: గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం 8.04 శాతం పెరుగుదలతో రూ.20,350.76 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.89,809 కోట్లకు ఎగబాకింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్‌ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.13 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

Updated Date - Apr 19 , 2026 | 02:19 AM