Share News

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ABN , Publish Date - May 01 , 2026 | 10:34 AM

గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,730 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
gold rates today

ఇంటర్‌నెట్ డెస్క్: గత రెండు రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,730 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.


గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 380 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 350 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 290 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,39,650 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,260 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: రూ.1,52,350

  • విజయవాడ: రూ.1,52,350

  • విశాఖపట్నం: రూ.1,52,350

  • ముంబై: రూ.1,52,350

  • బెంగళూరు: రూ.1,52,350

  • ఢిల్లీ: రూ. 1,52,500

  • చెన్నై: రూ.1,53,280

  • సూరత్: రూ.1,52,500

  • మధురై: రూ.1,53,280

  • కోయంబత్తూరు: రూ.1,53,280


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

ఏపీ వ్యాప్తంగా జోరుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

Updated Date - May 01 , 2026 | 10:43 AM