Share News

గోల్డ్ రేట్స్.. మళ్లీ పడిపోయిన ధరలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 10:53 AM

దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. దాదాపు రూ.2 వేల మేర పడిపోయాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్ రేట్స్.. మళ్లీ పడిపోయిన ధరలు
Gold Rates on Jun 23 in India

ఇంటర్నెట్ డెస్క్: గోల్డ్ ధరలు అంచనాలకు అందని విధంగా మారుతున్నాయి. భారత్‌లో నిన్న దాదాపు రూ.2 వేల మేర పెరిగిన ధరలు నేడు మళ్లీ అదే స్థాయిలో తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (జూన్ 23) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,910గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర రూ.2,070ల మేర పతనమైంది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,900 మేర తగ్గి రూ.1,33,750కు పడిపోయింది. 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,09,440గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,45,910

₹1,33,750

₹1,09,440

నిజామాబాద్

₹1,45,910

₹1,33,750

₹1,09,440

ఖమ్మం

₹1,45,910

₹1,33,750

₹1,09,440


ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,45,910

₹1,33,750

₹1,09,440

విశాఖపట్నం

₹1,45,910

₹1,33,750

₹1,09,440

గుంటూరు

₹1,45,910

₹1,33,750

₹1,09,440

నెల్లూరు

₹1,45,910

₹1,33,750

₹1,09,440

తిరుపతి

₹1,45,910

₹1,33,750

₹1,09,440

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాముల) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,47,930

₹1,35,600

₹1,13,400

ముంబై

₹1,45,910

₹1,33,750

₹1,09,440

న్యూఢిల్లీ

₹1,46,060

₹1,33,900

₹1,09,590

కోల్‌కతా

₹1,45,910

₹1,33,750

₹1,09,440

బెంగళూరు

₹1,45,910

₹1,33,750

₹1,09,440

అహ్మదాబాద్

₹1,45,960

₹1,33,800

₹1,09,490

జైపూర్

₹1,46,060

₹1,33,900

₹1,09,590

గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన


ఈ వార్తలనూ చదవండి:

ఏఐ కారణంగా లేఆఫ్స్.. ఒరాకిల్ ధ్రువీకరణ

చమురు కోసం భారత్‌ ‘సముద్ర మంథన్‌’

Updated Date - Jun 23 , 2026 | 11:10 AM