Share News

వామ్మో.. భారీగా తగ్గిన పసిడి ధరలు

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:43 AM

దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఉండదన్న సంకేతాలతో పాటు డాలర్ మరింతగా బలపడటంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి.

వామ్మో.. భారీగా తగ్గిన పసిడి ధరలు
Gold Rates See Sharp Fall on Jun 19

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నేడు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఉండదన్న సంకేతాలతో పాటు డాలర్ మరింతగా బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ భారీగా పతనమయ్యాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 19) దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర సగటున రూ.3,650ల మేర పతనం కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,350ల మేర తగ్గింది. ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,33,700గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,09,390గా ఉంది.



తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,45,860

₹1,33,700

₹1,09,390

నిజామాబాద్

₹1,45,860

₹1,33,700

₹1,09,390

ఖమ్మం

₹1,45,860

₹1,33,700

₹1,09,390

ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,45,860

₹1,33,700

₹1,09,390

విశాఖపట్నం

₹1,45,860

₹1,33,700

₹1,09,390

గుంటూరు

₹1,45,860

₹1,33,700

₹1,09,390

నెల్లూరు

₹1,45,860

₹1,33,700

₹1,09,390

తిరుపతి

₹1,45,860

₹1,33,700

₹1,09,390


దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,48,040

₹1,35,700

₹1,13,500

ముంబై

₹1,45,860

₹1,33,700

₹1,09,390

న్యూఢిల్లీ

₹1,46,010

₹1,33,850

₹1,09,540

కోల్‌కతా

₹1,45,860

₹1,33,700

₹1,09,390

బెంగళూరు

₹1,45,860

₹1,33,700

₹1,09,390

పుణె

₹1,45,860

₹1,33,700

₹1,09,390

అహ్మదాబాద్

₹1,45,910

₹1,33,750

₹1,09,440

లఖ్నవూ

₹1,46,010

₹1,33,850

₹1,09,540


ఈ వార్తలనూ చదవండి:

ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు

మెడికవర్‌ హాస్పిటల్స్‌పై కేకేఆర్‌ కన్ను!

Updated Date - Jun 19 , 2026 | 11:11 AM