Share News

వైద్యులు, వైద్య విద్యార్థుల కోసం జెన్‌ఎండీ

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:50 AM

వైద్యులు, వైద్య విద్యార్థులకు కీలకమైన క్లినికల్‌ సమాచారాన్ని అందించేందుకు దోహదపడేక్లినికల్‌ కృత్రిమ మేధ..

వైద్యులు, వైద్య విద్యార్థుల కోసం జెన్‌ఎండీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వైద్యులు, వైద్య విద్యార్థులకు కీలకమైన క్లినికల్‌ సమాచారాన్ని అందించేందుకు దోహదపడేక్లినికల్‌ కృత్రిమ మేధ (ఏఐ)ఆధారిత ప్లాట్‌ఫామ్‌ జెన్‌ఎండీని తెచ్చినట్టు ఆ సంస్థ వ్యవస్థాపక సీఈవో రితికా రెడ్డి తెలిపారు. రోజు వారీ వైద్య సందేహాలకు సమాధానాలు అందించడానికే కాకుండా నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. మందుల మోతాదులు, ఔషధ సమాచారం, చికిత్స ప్రణాళిక, ల్యాబ్‌ ఫలితాల విశ్లేషణ, ఓపీడీ డాక్యుమెంటేషన్‌, స్కాన్ల పరిశీలన, క్లినికల్‌ డాక్యుమెంటేషన్‌ తదితరాలకు సాధనాలను ఇది అందిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి..

నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jun 25 , 2026 | 07:34 AM