రెండో రోజూ మార్కెట్లో ర్యాలీ
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:05 AM
భారత-యూరోపియన్ యూనియన్ దేశాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇచ్చిన ఉత్తేజంతో ఈక్విటీ మార్కెట్ రెండో రోజు కూడా...
ముంబై: భారత-యూరోపియన్ యూనియన్ దేశాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇచ్చిన ఉత్తేజంతో ఈక్విటీ మార్కెట్ రెండో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. సెన్సెక్స్ 487.20 పాయింట్ల వృద్ధితో 82,344.68 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 646.49 పాయింట్ల వరకు లాభపడింది. నిఫ్టీ 167.35 పాయింట్లు పెరిగి 15,342.75 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ షేర్లలో భారత్ ఎలక్ర్టానిక్స్ 9% లాభపడగా ఏషియన్ పెయింట్స్ గరిష్ఠంగా 4% నష్టపోయింది.
ఇవి కూడా చదవండి
ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన
నయీం మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం..