BVR Mohan Reddy Cyient founder:
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:23 AM
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ల కంపెనీ సైయెంట్ వ్యవస్థాపకుడు...
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ల కంపెనీ సైయెంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డికి జియో స్పేషియల్ వరల్డ్ సంస్థ నుంచి అరుదైన పురస్కారం లభించింది. జియోస్పేషియల్ పరిశ్రమకు దేశంలోను, ప్రపంచంలోనూ ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ‘‘లివింగ్ లెజెండ్’’ అవార్డును జియో స్మార్ట్ ఇండియా 25వ సదస్సులో అందించింది.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..