Share News

కార్వ్‌ ఐటీలోకి రూ.38 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:38 AM

హెల్త్‌కేర్‌ టెక్నాలజీ కంపెనీ కార్వ్‌ ఐటీ కన్సల్టెన్సీ ఎఫ్‌జెడ్‌-ఎల్‌ఎల్‌సీ 40 లక్షల డాలర్ల (సుమారు రూ.38 కోట్ల) పెట్టుబడి...

కార్వ్‌ ఐటీలోకి రూ.38 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌: హెల్త్‌కేర్‌ టెక్నాలజీ కంపెనీ కార్వ్‌ ఐటీ కన్సల్టెన్సీ ఎఫ్‌జెడ్‌-ఎల్‌ఎల్‌సీ 40 లక్షల డాలర్ల (సుమారు రూ.38 కోట్ల) పెట్టుబడి హామీలను దక్కించుకుంది. దుబాయ్‌లో జరిగిన ఐసీఐఈ డీల్‌ రూమ్‌లో కంపెనీ కార్వ్‌ మైల్‌స్టోన్‌ 1.0ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా పాల్గొన్న పలువురు ఇన్వెస్టర్ల నుంచి ఈ పెట్టుబడి హామీలను దక్కించుకున్నట్లు కార్వ్‌ ఐటీ వ్యవస్థాపకుడు రఘునాథ్‌ ఆర్‌ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌..!

Updated Date - Jul 09 , 2026 | 03:38 AM