చల్లారుతున్న చమురు సెగ
ABN , Publish Date - Nov 11 , 2026 | 02:09 AM
ముడి చమురు సెగ తగ్గుముఖం పట్టింది. సోమవారం 7ు పడిపోయిన బ్రెంట్ రకం బ్యారెల్ ముడి చమురు ధర మంగళవారం...
న్యూయార్క్: ముడి చమురు సెగ తగ్గుముఖం పట్టింది. సోమవారం 7ు పడిపోయిన బ్రెంట్ రకం బ్యారెల్ ముడి చమురు ధర మంగళవారం ఒక దశలో మరో 3ు తగ్గి 89.55 డాలర్లను తాకింది. ఈ ఏడాది ఆగస్టు 31 తర్వాత ముడి చమురు ధర 90 డాలర్ల దిగువకు రావడం ఇదే మొదటిసారి. మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ పార్టీ చిత్తవడం, అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరువైందన్న అంచనాలు ఇందుకు ప్రధానకారణం.
ఈ వార్తలనూ చదవండి:
బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!
ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..