Share News

ట్రూజన్‌ సోలార్‌లో చాముండేశ్వరనాథ్‌ పెట్టుబడులు

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:55 AM

సోలార్‌ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ ట్రూజన్‌ సోలార్‌లో బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు...

ట్రూజన్‌ సోలార్‌లో చాముండేశ్వరనాథ్‌ పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సోలార్‌ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ ట్రూజన్‌ సోలార్‌లో బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు, ఆంత్రప్రెన్యూర్‌ వీ చాముండేశ్వరనాథ్‌ రూ.2.25 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తోపాటు సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ కూడా పెట్టుబడులు పెట్టారు.

ఇవి కూడా చదవండి..

నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jun 25 , 2026 | 05:55 AM