Share News

ఫిబ్రవరి 4-9 తేదీల్లో భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2027

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:12 AM

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4-9 తేదీల్లో ఢిల్లీ వేదికగా భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో 50కి పైగా దేశాల నుంచి...

ఫిబ్రవరి 4-9 తేదీల్లో భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2027

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 4-9 తేదీల్లో ఢిల్లీ వేదికగా భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో 50కి పైగా దేశాల నుంచి 1,750 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఆటో షోలో భాగంగా ఆటోమొబైల్‌ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు కొత్త ఉత్పత్తులను విడుదల చేయటంతో పాటు వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. ‘స్మార్టర్‌ మొబిలిటీ ఫర్‌ ఏ బెటర్‌ టుమారో’ థీమ్‌తో ఈ ఎక్స్‌పోను నిర్వహించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 02:12 AM