B New Stores Announce Sankranti Offers: ‘బీ న్యూ’ స్టోర్లలో సంక్రాంతి ఆఫర్లు
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:25 AM
మొబైల్ ఫోన్లు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలు, గృహోపయోగ వస్తువులు విక్రయించే ‘బీ న్యూ’ సంక్రాంతి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రతి మొబైల్ ఫోన్ కొనుగోలుపై కచ్చితమైన...
హైదరాబాద్: మొబైల్ ఫోన్లు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలు, గృహోపయోగ వస్తువులు విక్రయించే ‘బీ న్యూ’ సంక్రాంతి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రతి మొబైల్ ఫోన్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుందని కంపెనీ సీఈఓ సాయి నిఖిలేష్ చెప్పారు. దీనికి తోడు ఎస్‌బీఐ కార్డ్స్‌తో కొనే సరికొత్త సాంసంగ్, వివో, ఒప్పో, రియల్‌మీ, ఐఫోన్లు, ఎంఐ స్మార్ట్ ఫోన్లపై 10ు క్యాష్‌బాక్ కూడా ఉంటుందన్నారు. యాక్సెసరీలపై అయితే 80ు వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు. మొబైల్ ఫోన్లు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలతో పాటు బీ న్యూ స్టోర్లలో కొత్తగా ఏసీలు, కూలర్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కూడా ప్రారంభించారు. హెచ్‌డీఎ్‌ఫసీ, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డులతో చేసే చెల్లింపులపైనా ప్రత్యేక ఆఫర్లుంటాయని బీ న్యూ సీఎండీ బాలాజీ చౌదరి చెప్పారు. తమకు చెందిన 150 స్టోర్లలో ఈ ప్రత్యేక ఆఫర్లు ఉపయోగించుకోవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..