Share News

అవాంటెల్‌కు రూ.460 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:22 AM

రైల్వే శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌కు (సీఆర్‌ఐఎస్‌) రియల్‌ టైమ్‌ ట్రెయిన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (ఆర్‌టీఐఎస్‌) సరఫరా...

అవాంటెల్‌కు రూ.460 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌: రైల్వే శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌కు (సీఆర్‌ఐఎస్‌) రియల్‌ టైమ్‌ ట్రెయిన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (ఆర్‌టీఐఎస్‌) సరఫరా, వార్షిక మెయింటెనెన్స్‌ నిర్వహణ కోసం బెంగళూరుకు చెందిన జెట్‌వెర్క్‌ నుంచి అవాంటెల్‌కు రూ.459.9 కోట్ల విలువ గల ఆర్డర్‌ అందింది. రైళ్ల లొకేషన్‌, వేగం, రాక/పోకల వే ళలు ఉపగ్రహ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్‌గా ట్రాక్‌ చేసేందుకు ఇస్రో భాగస్వామ్యంలో ఆర్‌టీఐఎ్‌సను అభివృ ద్ధి చేశారు. రైళ్లన్నింటిలో రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌, కమ్యూనికేషన్‌ సామర్థ్యాలను శక్తివంతం చేయాలన్న రైల్వే శాఖ ప్రయత్నాలకు ఆర్‌టీఐఎస్‌ డివై్‌సలు సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 05:22 AM