మార్కెట్లోకి ఆడి ఎస్‌క్యూ8
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:53 AM
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. భారత మార్కెట్లోకి సరికొత్త కారు ఎస్‌క్యూ8 విడుదల చేసింది. ఈ కారు పరిచయ ధర రూ.1,77,72,000 (ఎక్స్‌షోరూమ్)....
జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. భారత మార్కెట్లోకి సరికొత్త కారు ఎస్‌క్యూ8 విడుదల చేసింది. ఈ కారు పరిచయ ధర రూ.1,77,72,000 (ఎక్స్‌షోరూమ్). 4 లీటర్ వీ8 టీఎ్‌ఫఎ్‌సఐ ఇంజన్‌తో కూడిన ఈ కారు కేవలం 4.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆడి లేజర్ లైట్‌తో హెచ్‌డీ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఎస్-స్పెసిఫిక్ స్టైలింగ్, పనోరమిక్ సన్‌రూ్‌ఫ, 17 స్పీకర్లతో 3డీ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఈ కారు ప్రత్యేకతలు.
ఇవి కూడా చదవండి..
సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..
మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..