Share News

ఎయిర్‌టెల్‌ ఖాతాదారులు 65 కోట్లు..

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:25 AM

భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించింది. మొత్తం 65 కోట్ల వినియోగదారులతో...

ఎయిర్‌టెల్‌ ఖాతాదారులు 65 కోట్లు..

న్యూఢిల్లీ: భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించింది. మొత్తం 65 కోట్ల వినియోగదారులతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ సేవల సంస్థగా ఎయిర్‌టెల్‌ అవతరించింది. గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ అసోసియేషన్‌ (జీఎ్‌సఏంఏ) ఇంటెలిజెన్స్‌ గణాంకాల ప్రకారం.. మార్చి చివరి నాటికి ఎయిర్‌టెల్‌కు భారత్‌లో 36.8 కోట్లకు పైగా కస్టమర్లు ఉండగా, ఆఫ్రికాలోని 14 దేశాల్లో మరో 17.9 కోట్ల మందికి పైగా వినియోగదారులకు సేవలను అందిస్తోంది.

ఇవి కూడా చదవండి...

ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 02:25 AM