ఎయిర్‌టెల్.. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు
ABN , Publish Date - May 20 , 2026 | 05:35 AM
భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం 5జీ స్లైసింగ్ టెక్నాలజీ సాయంతో ‘ప్రయారిటీ పోస్ట్ పెయిడ్’ అనే...
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం 5జీ స్లైసింగ్ టెక్నాలజీ సాయంతో ‘ప్రయారిటీ పోస్ట్ పెయిడ్’ అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. నిరంతరం కనెక్టివిటీ అవసరమయ్యే కస్టమర్ల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించినట్టు పేర్కొంది. ఇందులో భాగంగా రూ.449 నుంచి రూ.1,749 వరకు (ప్లస్ జీఎ్‌సటీ) ధరల్లో ప్లాన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తు తం ఉన్న పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఆటోమేటిక్‌గా ఈ ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. అన్ని పోస్ట్ పెయిడ్ ప్లాన్లకు ప్రయారిటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..