Share News

వాసవి ధామ్‌లో కర్ణాటక భక్తుల పూజలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:21 AM

పెనుగొండ వాసవి శాంతి ధామ్‌ నందు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులచే బుధవారం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

వాసవి ధామ్‌లో కర్ణాటక భక్తుల పూజలు
వాసవి ధామ్‌లో హోమం నిర్వహిస్తున్న కర్ణాటక భక్తులు

వాసవి పెనుగొండ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): పెనుగొండ వాసవి శాంతి ధామ్‌ నందు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులచే బుధవారం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాత పూజ నగరేశ్వరస్వామికి రుద్రాభిషేకం, దంపతీ పూజలు, వాసవి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:21 AM