తొలి ఏకాదశి.. కిక్కిరిసిన శ్రీవారి క్షేత్రం
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:58 PM
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శని వారం జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ద్వారకాతిరుమల, జూలై 25(ఆంధ్రజ్యో తి):తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శని వారం జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ద్వారకాతిరుమలకు ఉద యం నుంచే భక్తులు పోటెత్తారు. 25 వేల మందికి పైగా స్వామి, అమ్మ వార్లను దర్శిం చి పూజలు జరుపుకున్నారు. ఆలయ ప్రాంగ ణంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.