Share News

కుంకుమ తిలకంలా సూర్యుడు

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:54 AM

ముత్తైదువు నుదిటిపై ఎర్రటి కుంకుమ తిలకాన్ని తలపించేలా ప్రశాంతంగా ఉన్న విశాలమైన ఆకాశంలో సూర్యుడు కనిపిం చాడు.

కుంకుమ తిలకంలా సూర్యుడు

అందరిని కనువిందు చేసే అందమైన సుందర దృశ్యాలు ఎప్పుడో ఒకసారి ప్రజలను అబ్బుర పరుస్తుంటాయి. అటువంటి అందమైన సూర్యుని సుందర ప్రతిరూపం గురువారం సాయం సంధ్యవేళ ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల వాసులను కనువిందు చేసింది. ముత్తైదువు నుదిటిపై ఎర్రటి కుంకుమ తిలకాన్ని తలపించేలా ప్రశాంతంగా ఉన్న విశాలమైన ఆకాశంలో సూర్యుడు కనిపిం చాడు. రోజంతా మండే ఎండలతో నిప్పులు కక్కే సూర్యుడు గురువారం సాయం సంధ్య వేళలో తన కోపాన్నంతా దిగమింగి జనాలకు చల్లటి ఎర్రటి కుంకుమ తిలకాన్ని తలపిం చేలా కనిపించి అబ్బుర పరిచాడు.

– బుట్టాయగూడెం (ఆంధ్రజ్యోతి)

Updated Date - Oct 30 , 2026 | 12:54 AM