నన్నయ వర్సిటీ ఫుట్‌బాల్ జట్టు ఇదే
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:23 AM
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తరఫున పాల్గొనే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఫుట్‌బాల్ టోర్నీ జట్టుని ఆదివారం స్థానిక సీఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రత్నాకర్, ఫిజికల్ డైరెక్టర్ నాగిని ప్రకటించారు.
ఏలూరుఅర్బన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తరఫున పాల్గొనే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఫుట్‌బాల్ టోర్నీ జట్టుని ఆదివారం స్థానిక సీఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రత్నాకర్, ఫిజికల్ డైరెక్టర్ నాగిని ప్రకటించారు. డిసెంబరు 19న కన్నూర్(కేరళం)లో జరుగనున్న సౌతిం డియా అంతర్ విశ్వవిద్యాలయాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే వర్సిటీ జట్టును ఎంపికచేసేందుకు గత శుక్రవారం ఏలూరు సీఆర్‌ఆర్ కళాశాల మైదా నంలో ఎంపికైన జట్టు క్రీడాకారుల వివరాలివి..
ఫ టి.మౌర్యచంద్ర (కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల),ఆర్.శరత్‌చంద్ర (ఏలూరు సీఆర్‌ఆర్ కళాశాల), జి.చరణ్‌తేజ (ఏలూరు ఆదిత్య కళాశాల), సీహెచ్. ఏడుకొం డలు (ప్రకాశం డిగ్రీ కళాశాల), కె.గోవర్థన్ పుష్పరాజ్ (రాజమహేంద్రవరం ప్రభు త్వ ఆర్ట్స్ కళాశాల), జి.శ్రీనివాస్ (సీఆర్‌ఆర్ కాలేజీ), ఎండీ.సిద్దిఖ్ (కాకినాడ పీవీఆర్ ట్రస్ట్ కళాశాల), కె.ప్రేమ్‌అరుణ్‌కుమార్(సీఆర్‌ఆర్ రెడ్డి కళాశాల), జీ.డీ. సీహెచ్.ఎస్. మూర్తి (కాకినాడ ఐడియల్ కాలేజీ), వి.ఎన్.ఎస్.నిఖిల్(సీఆర్‌ఆర్ కళా శాల), బి.రాజ్‌కుమార్ (గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామవిద్య శిక్షణ కళాశాల), పి.లక్ష్మణ్‌రావు (ఎస్.కే.వి.టీ.కళాశాల),పి.రాజేశ్(ఐడియల్ కాలేజీ), కె.లోకేశ్ (ఏ.కే.ఆర్.జీ.కళాశాల), పి.దిలీప్ (కాకినాడ ఐడియల్ కాలేజీ), డి.శేషాద్రి (కాకినాడ ఎం.డీ. ఎన్.కళాశాల), పి.భానుప్రకాష్ (గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల), ఆర్.రాఘవేంద్ర(సీఆర్‌ఆర్ కళాశాల). స్టాండ్ బైలుగా వి.జశ్వం త్‌కుమార్ (సీఆర్ రెడ్డి కాలేజీ), వై.తనిష్క్(ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల), కె.నూకరాజు (కాకినాడ ఐడియల్ కళాశాల), పి.కృష్ణ(రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ).