Share News

మామ గారి ఇంట మంత్రి మనోహర్‌

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:26 AM

రాష్ట్ర పౌరసరఫరలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మామ గారి గ్రామం పెరుగుగూడెంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.

మామ గారి ఇంట మంత్రి మనోహర్‌
పెరుగుగూడెంలో మామగారి ఇంటి వద్ద మంత్రి మనోహర్‌

పెరుగుగూడెంలో సరదాగా గడిపిన మంత్రి

దెందులూరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌరసరఫరలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మామ గారి గ్రామం పెరుగుగూడెంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆదివారం సాయంత్రం పెరుగుగూడెంలో ని మంత్రి మనోహర్‌ మామ యలమర్తి సోమబ్రహ్మం ఇంటికి వచ్చారు. సంక్రాంతికి బిజీగా ఉండడంతో రాలేకపోయారు. ఆదివారం గ్రామానికి చేరుకున్న మంత్రికి బందువులు, సర్పంచ్‌ యలమర్తి హేమలత, యలమర్తి శ్రీను), దశరథరామయ్య పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులను మంత్రి యోగ క్షేమాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:26 AM