పోక్సో కేసులో యువకుడి అరెస్టు
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:11 AM
మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన దేవప్రసాద్ అనే యువకుడు లైంగిక దాడికి ప్రయత్నిం చగా.. ఈనెల 3న పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
రేగిడి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన దేవప్రసాద్ అనే యువకుడు లైంగిక దాడికి ప్రయత్నిం చగా.. ఈనెల 3న పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆ యువకుడిని ఈనెల 4న అరెస్టు చేసి శ్రీకాకుళం కారాగారానికి తరలించినట్టు ఎస్‌ఐ బాలకృష్ణ ఆదివారం స్థానిక విలేకర్లకు తెలిపారు.