అమ్మవారి ఘటాలకు పూజలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:15 AM
పట్టణ పరిధిలోని గొల్లపల్లి దాడితల్లి ఆలయంలో గురువారం సాయంత్రం అమ్మవారి ఘటాలకు భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.
బొబ్బిలి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలోని గొల్లపల్లి దాడితల్లి ఆలయంలో గురువారం సాయంత్రం అమ్మవారి ఘటాలకు భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి సిరిమా నోత్సవాలు జరగనున్న నేపథ్యంలో స్ధానిక అమ్మవారి ఆలయంలో రోజూ పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం, గురువారాలలో అమ్మవారి ఘటాలను ఊరేగింపు చేస్తూ పూజలు గావిస్తున్నారు.