పంచాయతీ ఎన్నికల్లో గెలుపునకు కృషిచేయండి
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:31 PM
:పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదా రులను గెలిపించడానికి అందరూ కృషి చేయాలని జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసనా యుడు కోరారు.
చీపురుపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదా రులను గెలిపించడానికి అందరూ కృషి చేయాలని జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసనా యుడు కోరారు. చీపురుపల్లిలోని శివరాం రోడ్డుకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో శ్రీనివాసనాయుడు, టీడీపీ మండల, పట్టణఅధ్యక్షులు రౌతు కామునా యుడు, గవిడి నాగరాజుల సమక్షంలో చేరాయి.