Share News

సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:22 AM

సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తున్నట్లు విజ యనగరం ఎమ్మెల్యే అదితి గజప తిరాజు చెప్పారు.

సమస్యల పరిష్కారానికి కృషి
వినతి స్వీకరిస్తున్న అదితి గజపతిరాజు :

విజయనగరంరూరల్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తున్నట్లు విజ యనగరం ఎమ్మెల్యే అదితి గజప తిరాజు చెప్పారు. శుక్రవారం విజ యనగరంలోని టీడీపీ కార్యాల యంలో పార్టీ రాష్ట్రశాఖ ఆదేశా ల మేరకు ప్రజాదర్బార్‌ నిర్వహిం చారు. ఈసందర్భంగా ఇళ్లు, ఇంటి రుణాలు, స్వయం ఉపాధి, రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని, సామాజిక పింఛన్లు అందజేయా లని విజయనగరంతోపాటు మండ లంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు ఎమ్మెల్యే అదితి గజపతి రాజుకి వినతులు సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా రవి, గంటా పోలినాయుడు, పీతల కోదండరామ్‌, పాసి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:22 AM