‘వీఆర్వోలపై పనిఒత్తిడి తగ్గించాలి’
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:53 PM
తమ పనిఒత్తిడి తగ్గించా లని వీఆర్వోలు కోరారు. ఈమేరకు బుధవారం రాజాం తహసీల్దార్ కార్యా లయం ఎదుట వీఆర్వోల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గెడ్డాపు అనంతరా వు, కొల్లు రాము ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
రాజాం రూరల్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తమ పనిఒత్తిడి తగ్గించా లని వీఆర్వోలు కోరారు. ఈమేరకు బుధవారం రాజాం తహసీల్దార్ కార్యా లయం ఎదుట వీఆర్వోల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గెడ్డాపు అనంతరా వు, కొల్లు రాము ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రాజశేఖర్‌కు అందజేశారు.