Share News

మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:15 AM

మండలంలోని పాతశ్రీరంగరాజపురం గ్రామా నికి చెందిన కొర్నాన ఈశ్వరమ్మ(21) ఆత్యహ త్య చేసుకుందని ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌ నా యుడు మంగళవారం తెలిపారు.

మహిళ ఆత్మహత్య

గజపతినగరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని పాతశ్రీరంగరాజపురం గ్రామా నికి చెందిన కొర్నాన ఈశ్వరమ్మ(21) ఆత్యహ త్య చేసుకుందని ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌ నా యుడు మంగళవారం తెలిపారు. ఈ ఘట నపై ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతశ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన బెల్లాన లక్ష్మునాయుడుతో ఈశ్వరమ్మకు కొన్నే ళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. అయితే గత 9 నెలలుగా వీరిద్దరూ విడిపోయి వేర్వే రుగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఈశ్వరమ్మ మంగళవారం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరివేసుకుంది. మృతికి గల కారణాలు తెలియ రావల్సి ఉంది. ఈ ఘటన పై ఇంకా కేసు నమోదు కాలేదు.

Updated Date - Oct 28 , 2026 | 12:15 AM