Share News

ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం: కిమిడి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:17 AM

ఆపదలో ఉన్న ప్రతిఒక్కరిని ఆదుకుం టామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం: కిమిడి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న రామ్‌మల్లిక్‌నాయుడు :

గుర్ల, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న ప్రతిఒక్కరిని ఆదుకుం టామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. బుధవారం గుర్ల, గుజ్జింవలస, గోసాడలో బాధితుల ఇళ్లకు వెళ్లి రూ.3, 95,416ల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. దాసరి సూరమ్మకు రూ. లక్షా42,290లు, దాసరి గోవింద్‌కు రూ.66,900లు, పెంటమ్మకు రూ. 43364,అప్పలనాయుడుకు రూ.లక్షా 42, 862లు చెక్కులు పంపిణీచేశారు.

Updated Date - Apr 09 , 2026 | 12:17 AM