Share News

అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

ABN , Publish Date - Oct 20 , 2026 | 12:06 AM

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో నగరంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

 అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
పుచ్చలవీధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి

  • అభివృద్ధి పేరుతో గత పాలకులు నిధులు బొక్కేశారు: మంత్రి కొండపల్లి

విజయనగరం టౌన్‌, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో నగరంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం విజయనగరంలోని పుత్సలవీధిలో టీడీపీ అరకు పార్లమెంట్‌ ఇన్‌చార్జి మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే అదితిగజపతి రాజుతో కలిసి కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలకులు నగరంలో అభివృద్ధి పేరుతో నిధులను బొక్కేశారన్నారు. అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి కార్పొరేషన్‌ పీఠం అవనాపు బార్గవికి దక్కేలా ప్రతి ఒక్కరు సహకరించాల ని కోరారు. కార్యక్రమంలో మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవి

Updated Date - Oct 20 , 2026 | 12:06 AM