Share News

నాతవలస టోల్‌గేట్‌ వద్ద వాహనాల నిలిపివేత

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:37 AM

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బాహుదా నది వరదనీటి కారణంగా వా హనాల రాకపోకలు నిలిచిపోయాయి.

నాతవలస టోల్‌గేట్‌ వద్ద వాహనాల నిలిపివేత

విజయనగరం, పూసపాటిరేగ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బాహుదా నది వరదనీటి కారణంగా వా హనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈక్ర మంలో విజయనగరం జిల్లాలోని నాతవలస టోల్‌గేట్‌ వద్దభారీ లారీలు, ట్రక్కులు నిలి పివేశారు. బస్సులు, కార్లు, ఆటోలు, ఇతర చిన్నవాహనాలను మాత్రమే శ్రీకాకుళం వైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:37 AM