Share News

రూ.500కోట్లతో నగరాభివృద్ధి

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:11 AM

జిల్లా కేంద్రం విజయనగరం పట్టణంలో రూ.500 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

రూ.500కోట్లతో నగరాభివృద్ధి

  • మంత్రి కొండపల్లి

విజయనగరం టౌన్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం విజయనగరం పట్టణంలో రూ.500 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా గురువారం నగరంలో నిర్వహించి న ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధికి కూటమి ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవిని నగరవాసులు అంతా ఆశీర్వదించాలని కోరా రు. ఆయనతో పాటు ఎమ్మెల్యే అదితి పాల్గొన్నారు.

కూటమితోనే అభివృద్ధి

విజయనగరం ఎమ్మెల్యే అదితి

విజయనగరం టౌన్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమ ని స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఆమె గురువారం విజయనగరంలో ప్రచారంలో పాల్గొన్నా రు. ముందుగా మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవిని, అలాగే ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను స్థానికులకు పరిచయం చేశారు.

====================================

Updated Date - Oct 23 , 2026 | 12:11 AM