Share News

అప్పలసూర్యనారాయణకు కళా నివాళి

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:00 AM

తన ఆత్మీ య మిత్రుడు, మాజీ మంత్రి, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ మృతి చెందడంతో మంగళవారం అంతిమ యాత్ర నిర్వహించారు.

 అప్పలసూర్యనారాయణకు కళా నివాళి

రాజాం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): తన ఆత్మీ య మిత్రుడు, మాజీ మంత్రి, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ మృతి చెందడంతో మంగళవారం అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో చీపురు పల్లి ఎమ్మెల్యే కమిడి కళావెంకటరావు పాల్గొన్నా రు. పార్ధివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అప్పలసూర్యనారాయణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, కన్నీటి పర్యాంతమయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Updated Date - Jan 14 , 2026 | 12:00 AM