Share News

To travel by bus.. బస్సులోనే ప్రయాణం చేయాలని..

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:09 AM

To travel by bus..కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని మహిళలు అందిపుచ్చుకుంటున్నారనడానికి ఈ ఫొటో ఓ నిదర్శనం. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం మహిళలు గురువారం అధికంగా నిరీక్షిస్తుండగా ఆంధ్రజ్యోతి క్లిక్‌మనిపించింది.

To travel by bus.. బస్సులోనే ప్రయాణం చేయాలని..

బస్సులోనే ప్రయాణం చేయాలని..

విజయనగరం, ఫిబ్రవరి 5 ‘(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని మహిళలు అందిపుచ్చుకుంటున్నారనడానికి ఈ ఫొటో ఓ నిదర్శనం. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం మహిళలు గురువారం అధికంగా నిరీక్షిస్తుండగా ఆంధ్రజ్యోతి క్లిక్‌మనిపించింది. వారిలో కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువతులు ఉన్నారు. ఫ్రీబస్‌తో పాటు సురక్షిత ప్రయాణం ఆర్టీసీ బస్సులోనే ఉంటుందన్న నమ్మకాన్ని వారంతా వ్యక్తి చేశారు.

Updated Date - Feb 06 , 2026 | 12:09 AM