చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:49 PM
చికిత్స పొందుతూ ఓ యువకు డు మృతిచెందాడు.
కురుపాం రూరల్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): చికిత్స పొందుతూ ఓ యువకు డు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పి.లేవిడి గ్రామా నికి చెందిన వి.అజిత్‌కుమార్(23) గత నెల 31న గుమ్మలక్ష్మీపురం మండలంలో ని బొద్దిడి గ్రామ సమీపంలో గ్యాస్ వ్యాన్‌ను బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డా డు. ఈ మేరకు విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెంచాడు. దీంతో పి.లేవిడి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కేసును ఎల్విన్‌పేట ఎస్‌ఐ శివప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.