Share News

సర్పంచ్‌ పీఠం వీరిదే

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:55 AM

విజయనగరం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.

సర్పంచ్‌ పీఠం వీరిదే

  • విజయనగరం జిల్లాలో ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు

  • అధిక గ్రామాల్లో విజయ దుందుభి మోగించిన టీడీపీ మద్దతుదారులు

విజయనగరం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్‌ ముగిసిన వెంటనే సాయంత్రం అధికారులు కౌంటింగ్‌ నిర్వహించి, విజేతలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అధిక గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆయా గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు.

కొత్తవలసలో..

కొత్తవలస, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలో 25 పంచాయతీలకు గాను ఇప్ప టికే ఆరు ఏకగ్రీవం కాగా, 19 పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీకి 8, జనసేన పార్టీకి 2, వైసీపీకి 8, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు విజయం సాధించారు. కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా బొబ్బాది నాగపైడమ్మ, చిన్నిపాలెం సర్పంచ్‌గా దొగ్గ ఈశ్వరమ్మ, ఉత్తరాపల్లి తాడి జానకి, దేవాడ- ముచ్చకర్ల లీలావతి, ముసిరాం-చింతల అప్పారావు, రెల్లి- బోగాది ఆదిలక్ష్మి, చీడివలస కొరుపోలు మహాలక్ష్మి, గొల్లలపాలెం నీలాద్రి రవణ, చినరావుపల్లి- బూసాల సన్యాసమ్మ, దెందేరు గొర్లె సంద్యారత్నం, వీరభద్రపురం గేదెల తిన్రాధమూర్తి, కాటకాపల్లి కిలపర్తి లావణ్య, దేశపాత్రునిపాలెం గొరపల్లి రవికుమార్‌, చింతలపాలెం కాయిత అలియాస్‌ పల్లా బీష్మ, మంగళపాలెం ఐతంశెట్టి శ్రీనివాస్‌, కంటకాపల్లి బోదల సుధాకర్‌, నిమ్మలపాలెం గొంప దుర్గా ఉమేష్‌, అప్పన్నదొరపాలెం ఉగ్గిన పద్మనాభస్వామి, తుమ్మికాపల్లి- పిల్లా అప్పలరాజు ఎన్నికయ్యారు.

వేపాడలో..

వేపాడ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మం డలంలోని 29 పంచాయతీలకు గాను 20 పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరిగా యి. ఆకులసీతంపేట సర్పంచ్‌గా కోలా అప్ప లసత్యం, వేపాడ సర్పంచ్‌గా వంటాకు జాహ్న వి, వీలుపర్తి సర్పంచ్‌గా శానాపతి లీల, వావి లపాడు సర్పంచ్‌గా గుంటపల్లి రామలక్ష్మి, కరకవలస సర్పంచ్‌గా దుల్ల మంగమ్మ, ము కుందపురం సర్పంచ్‌గా జామి అప్పలనాయు డు, పెదకృష్ణరాజపురం సర్పంచ్‌గా ముమ్మ లూరి జగ్గుబాబు, రామస్వామిపేట- గట్టు హరీష్‌, వల్లంపూడి-శానాపతి ముత్యవమ్మ, నల్లబిల్లి-రంది ముసలనాయుడు, గుడివా డ-బొత్స పాపయ్యమ్మ, అరిగిపాలెం- ఏడువాక అప్పారావు, బొద్దాం- జనపరెడ్డి హరిబాబు, పాటూరు-ఏడువాక శరత్‌కుమార్‌, కొండగంగు బూడి- పరవాడ జగదీష్‌, కుమ్మపల్లి - డెక్క దేముడునాయుడు ఎన్నికయ్యారు. అలాగే సోంపురం సర్పంచ్‌గా మురుపిండి గంగరాజు విజయం సాధించారు.

ఎల్‌.కోటలో..

లక్కవరపుకోట, నవంబరు 26(ఆంధ్రజ్యో తి): మండలంలోని 31 పంచాయతీలు ఉండ గా 23 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 8 పంచాయతీలు ఇదివరకే ఏకగ్రీవం అ య్యాయి. పోటీ జరిగిన పంచాయతీలలో టీడీపీ-16, వైసీపీ 7 పంచాయతీలు గెలుచుకు న్నాయి. మొత్తం టీడీపీకి 23, వైసీపీకి 8 దక్కాయి. ఎల్‌.కోట మేజర్‌ పంచాయతీలో వైసీపీ మద్దతుదారుడు సంగం గోవింద తమ ప్రత్యర్థి టీడీపీ మద్దతుదారుడు మల్లా రామ కృష్ణపై విజయం సాధించారు. ఆయా గ్రామా ల్లో విజయోత్సవాలు జరిపారు.

ఎస్‌.కోటలో టీడీపీదే హవా

26 పంచాయతీల్లో 16 దేశం పార్టీవే

ఎస్‌.కోట రూరల్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ఎస్‌.కో ట మండలంలో 26 పంచాయతీలు ఉండగా ఇప్పటికే మామిడిపల్లి, రేవన్నపాలెం పంచాయతీల్లో టీడీపీ మద్ద తుదారులు ఏకగ్రీవం కాగా, 24 పంచాయతీలకు గురు వారం ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 14 పంచాయ తీల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించగా, 9 చోట్ల వైసీపీ గెలిచింది. ఒక చోట మాత్రం టీడీపీ నుంచి సస్పెండ్‌ అయిన అభ్యర్థి విజయం సాధించడం విశేషం.

విజేతలు..

1. మూలబొడ్డవర- ఇందుకూరి సుమలత.

2. సంతగైరమ్మపేట-గోగాడ అప్పలసత్యం

3. పోతనాపల్లి-కూనిరెడ్డి కుమారీ

4. వీరనారాయణం-ఎర్రవరపు విజయ,

5. వినాయకపల్లి-గనివాడ తులసీ.

6. ధర్మవరం-అల్లునవ్య

7. వేములాపల్లి-కిలపర్తి చిన్నమ్మలు

8. కొట్టాం-నవర ఎల్లారావు

9. సీతారాంపురం-డోకులరాధ

10. దారపర్తి-జన్ని సత్యవతి

11. తిమిడి- రాయవరపు రవిశంకర్‌

12. వసి- కారుకొండ శ్రీనివాసరావు

13. తలారీ-రెడ్డి వెంకన్న

14. మామిడిపల్లి- కొట్యాడ వెంకటరమణ(ఏకగ్రీవం)

15. రేవళ్లపాలెం- కరక రామకృష్ణ

16. కిల్తంపాలెం- సుంకరి భార్గవ్‌

17. ముషిడిపల్లి- రాకోటి బుదరయ్య

18. పెదఖండేపల్లి- పెనగంటి రవి

19. శివరామరాజుపేట- పినిశెట్టి సుధాకర్‌

20. అలుగుబిల్లి- భీల అనురాధ

21. కృష్ణాపురం- సింగపల్లి సన్యాసమ్మ

22. గోపాలపల్లి- అల్లూరిసత్యవతి

23. వెంకటరమణపేట- కనిశెట్టి సత్యవతి

24. ఎస్‌.కోట మేజర్‌ పంచాయతీ- నానిగిరి రమణాజీ

Updated Date - Nov 27 , 2026 | 12:55 AM