గ్రీన్ అంబాసిడర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:24 AM
పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్‌గార్డుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయ కులు కోరారు. ఈమేరకు పార్వతీపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష గురువారం రెండోరోజు కొనసాగింది.
బెలగాం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్‌గార్డుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయ కులు కోరారు. ఈమేరకు పార్వతీపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని చర్చి సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు మన్మఽథరావు మాట్లాడుతూ బకాయి వేతనాలు చెల్లించాలని, నెలకు కనీసం వేతనం రూ.21 వేలు ఇవ్వాలని