Share News

సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:00 AM

సమస్య ల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కిమిడి కళావెంక టరావు అన్నారు.

సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయం

  • ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

చీపురుపల్లి, జూలై 17(ఆంధ్రజ్యోతి): సమస్య ల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కిమిడి కళావెంక టరావు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యా లయ ఆవరణలో శుక్ర వారం జరిగిన ప్రజాసమ స్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుధారాణి, డీడీవో కె.హేమసుందర్‌, ఎంపీడీవో ఐ.సురేష్‌, తహసీల్దార్‌ బి.సంతోష్‌, అన్ని శాఖల అధికారులు, పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, రెడ్డి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:00 AM