రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:04 AM
రాహుల్‌గాంధీని 2029లో ప్రధానిని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చింతా మోహన్ తెలిపారు.
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుచింతామోహన్
బెలగాం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీని 2029లో ప్రధానిని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చింతా మోహన్ తెలిపారు. శుక్రవారం పార్వ తీపురంలో డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన నిర్వహిం చిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, రా ష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి శూన్యమని, పెరిగిన ధరలతో సామాన్యుల జీవనం భారంగా మారిందన్నారు. కార్య క్రమంలో జిల్లా ఇన్చార్జి ఆలపాటి నరసింహమూర్తి పాల్గొన్నారు.