ఫిర్యాదుల పరిష్కారమే ధ్యేయం: ఎస్పీ
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:25 AM
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్క రించడమే ఽధ్యేయమని ఎస్పీ ఎస్‌వీ మాధవ రెడ్డి తెలిపారు.
బెలగాం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్క రించడమే ఽధ్యేయమని ఎస్పీ ఎస్‌వీ మాధవ రెడ్డి తెలిపారు. సోమవా రం పార్వతీపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు తొమ్మిది ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడారు. త్వరితగతిన ఫిర్యాదులు పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం,