Share News

కొమరాడలో ‘ఇంటింటికి తెలుగుదేశం’

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:08 AM

కొమరాడ ప్రభుత్వ జూనియర్‌ కాలనీలో టీడీపీ నాయకులు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిం చారు. 184, 185 బూత్‌ల పరిధిలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను ప్రజలకు వివరించారు.

 కొమరాడలో ‘ఇంటింటికి తెలుగుదేశం’
ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్న నాయకులు :

కొమరాడ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కొమరాడ ప్రభుత్వ జూనియర్‌ కాలనీలో టీడీపీ నాయకులు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిం చారు. 184, 185 బూత్‌ల పరిధిలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కురుపాం ఏఎంసీ డైరెక్టర్‌ నీరస శ్రీనివాసరావు, బొంగు భానోజీరావు, పల్లి లక్ష్మణరావు, బూత్‌ ఇన్‌చార్జిలు బత్తిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:08 AM