Share News

నైతిక విలువలతో బోధించాలి: ఆర్జేడీ

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:39 PM

విద్యార్థులకు నైతిక విలువతో కూడిన విద్య బోధించాలని ఆర్జేడీ పీడీ కృష్ణాజీ కోరారు. బుధవారం రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక, విద్యా సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.స్వప్నహైందవు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

నైతిక విలువలతో బోధించాలి: ఆర్జేడీ

రాజాం, జూన్‌ 24 (ఆంద్రజ్యోతి): విద్యార్థులకు నైతిక విలువతో కూడిన విద్య బోధించాలని ఆర్జేడీ పీడీ కృష్ణాజీ కోరారు. బుధవారం రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక, విద్యా సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.స్వప్నహైందవు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది అడ్మిషన్లు పెంచాలని. నైపుణ్యభివృద్ధికి సంబంధిత అంశాలు విద్యార్థులకు చేరువ చేయాలని కోరారు.

Updated Date - Jun 24 , 2026 | 11:39 PM