Share News

పి.ఆమిటిలో సూర్యఘర్‌ యోజన ఉత్సవ్‌

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:07 AM

పి.ఆమిటి గ్రామంలో మంగళవారం పీఎం సూర్యఘర్‌ యోజన ఉత్సవ్‌ను నిర్వహిం చారు.

పి.ఆమిటిలో సూర్యఘర్‌ యోజన ఉత్సవ్‌
సూర్యఘర్‌ యోజనను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): పి.ఆమిటి గ్రామంలో మంగళవారం పీఎం సూర్యఘర్‌ యోజన ఉత్సవ్‌ను నిర్వహిం చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి పాల్గొని మాట్లాడు తూ సూర్యఘర్‌ యోజన ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సూర్యఘర్‌ యో జన అమలు చేస్తున్నామన్నారు. కార్య క్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అడ్డాకుల నరేష్‌, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు కడ్రక మల్లేశ్వరరావు, ట్రైకార్‌ బోర్డు డైరెక్టర్‌ పువ్వుల లావణ్య, అరకు పార్లమెంట్‌ సహాయ కార్యదర్శి తాడంగి రామారావు, కురపాం ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గార గౌరీశంకర్‌, విద్యుత్‌ శాఖ ఏడీఈ రాజేంద్రప్రసాద్‌, జీఎల్‌పురం ఏఈ రవికుమార్‌, కురపాం ఏఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:07 AM