విద్యార్థుల హాజరు శాతంపెరగాలి: డీఈవో
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:15 AM
: ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థుల హాజరుశాతం శాతంపెరగాలని డీఈవో యు. మాణిక్యంనాయుడు తెలిపారు.
గజపతినగరం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థుల హాజరుశాతం శాతంపెరగాలని డీఈవో యు. మాణిక్యంనాయుడు తెలిపారు. బుధవారం మండలంలోని లొగిస పాఠశాలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యా ర్థుల హజరుశాతం తగ్గడంతో నేరుగా ఆయనే తల్లిదండ్రులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో ఎస్. విమలమ్మ, సాయిచక్రదరరావు పాల్గొన్నారు.