Share News

సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:01 AM

పారాది జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు సాఫ్ట్‌బాల్‌ క్రీడలో ప్రతిభ చాటి స్పోర్ట్స్‌ కోటాలో ట్రిపుల్‌ ఐటీలో సీట్లు పొందారు.

సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు
విద్యార్థులతో హెచ్‌ఎం, పీడీ, ఉపాధ్యాయులు

బొబ్బిలి రూరల్‌, నవం బరు 11 (ఆంధ్ర జ్యోతి): పారాది జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు సాఫ్ట్‌బాల్‌ క్రీడలో ప్రతిభ చాటి స్పోర్ట్స్‌ కోటాలో ట్రిపుల్‌ ఐటీలో సీట్లు పొందారు. జి.నానిబాబు, ఎ.తేజస్విని, వి.అవంతి శ్రీకాకుళం క్యాంపస్‌కు, పి.చైతన్య నూజివీడు క్యాంపస్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను విజయనగరం జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీనాయన... హెచ్‌ఎం, పీడీ అభినందించారు.

Updated Date - Nov 12 , 2026 | 12:01 AM